ఢిల్లీలో భారీ వర్షం.. రెడ్ అలర్ట్

ఢిల్లీలోని ఎన్‌సీఆర్‌లో గత రెండు రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఎక్కడికక్కడ రోడ్లపై నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నెహ్రూ ప్లేస్, ఔరబిందో మార్గ్, కైలాష్ కాలనీ వంటి ప్రాంతాలతో పాటు గురుగ్రామ్‌లో ప్రధాన రహదారులు నీటితో నిండిపోయాయి. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్