TG: హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. ఈసీఐఎల్, కాప్రా, మల్లాపూర్, నాచారం, మౌలాలి ప్రాంతాల్లో భారీ ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడుతోంది. దీంతో రోడ్లపై నీరు భారీగా ప్రవహిస్తోంది.