అమీర్‌పేట్, ఎస్‌ఆర్ నగర్, సనత్‌నగర్, బంజారాహిల్స్, మధాపూర్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి వంటి ప్రాంతాల్లో వర్షం పడుతోంది. పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఆరెంజ్ అలర్ట్ జారీ చేయగా, మిగిలిన 21 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
నేడు రైతులకు 'ఫార్మర్ కిట్స్' పంపిణీ: మంత్రి తుమ్మల