తెలంగాణలో భారీ వర్షం (VIDEO)

ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలోని ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు దంచికొడుతున్నాయి. నిర్మల్ జిల్లాలో ఓ మహిళ పిడుగుపాటుకు గురై మృతి చెందింది. రాష్ట్రంలో రాత్రి 8 గంటల నుండి 12 గంటల సమయంలో ఈదురు గాలులతో తీవ్రమైన ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

సంబంధిత పోస్ట్