తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు పడే అవకకాశం ఉందని వాతావరణ శాఖ సూచించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షం మొదలైంది. KRNR, కామారెడ్డి, NZB, WGL, హన్మకొండ, భద్రాద్రి,KMM, SDP, సిరిసిల్ల, SRD జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో మధ్యాహ్నం నుంచి భారీ వర్షం పడుతోంది. అటు హైదరాబాద్ లోని పలు చోట్ల జల్లులు కురిశాయి.