ఏపీలో ఈదురు గాలులు, వడగండ్లతో భారీ వర్షం (వీడియో)

AP: రాష్ట్రంలో ఒకవైపు ఎండలు, వానలు కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో చాలా చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. అన్నమయ్య జిల్లాలో ఈదురు గాలులు, వడగండ్లతో భారీ వర్షం పడుతుంది. అలాగే కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వానలు కురుస్తున్నాయి. ఈ అకాల వర్షాలు పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండలని అధికారులు సూచించారు. పొలాల్లో, చెట్ల కింద ఒంటరిగా ఉండరాదన్నారు.

సంబంధిత పోస్ట్