భారీ వర్షాలు.. కూలిన 132 కేవీ విద్యుత్ టవర్ (VIDEO)

ఒడిశాలోని కోరాపుట్‌ జిల్లా మలిగూడ ప్రాంతంలో భారీ వర్షాలు, ఈదురుగాలుల బీభత్సం సృష్టిస్తున్నాయి. వర్షాల కారణంగా 132 కేవీ విద్యుత్‌ ప్రసార టవర్లు కూలిపోయాయి. దీంతో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడినట్లు సమాచారం. అధికారులు వెంటనే ప్రజలను అప్రమత్తం చేశారు. ఈ ఘటనకు సంభందించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕