తెలంగాణలో మళ్లీ భారీ వర్షాలు!

‘అక్వాన్’ తుఫాన్ ప్రభావంతో రానున్న రోజుల్లో తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వెదర్‌మ్యాన్ సూచించారు. ఈ నెల 20 నుంచి 22 తేదీల మధ్య ఖమ్మం, భద్రాద్రి, MBBD, సూర్యాపేట, నల్గొండ, నాగర్ కర్నూల్ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని వెల్లడించారు. అలాగే 21- 22 తేదీల్లో రాష్ట్రంలోని మిగిలిన జిల్లాల్లో కూడా మోస్తరు వర్షాలు పడతాయని అంచనా వేశారు. ఈ తుఫాన్ 20వ తేదీన ఉత్తర కోస్తా తీరం దాటనుందని వాతావరణ శాఖ తెలిపింది.

సంబంధిత పోస్ట్

✕
✕