భారీ వర్షాలు.. అధికారులకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

TG: హైదరాబాద్ నగరంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారి చేశారు. హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పోలీస్, ట్రాఫిక్, మున్సిపల్, విద్యుత్, హైడ్రా, వాటర్ బోర్డు శాఖలు సమన్వయంతో పని చేయాలని తెలిపారు. వర్షాల కారణంగా నీరు నిలిచే సమస్యాత్మక ప్రాంతాల్లో సిబ్బందిని ముందుస్తుగా నియమించాలని ఆధికారులను ఆదేశించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్