2027లో అధిక వర్షాలు: ఇన్‌కాయిస్‌ అంచనా

2027 నైరుతి రుతుపవనాలపై ఆశాజనక అంచనాలు వెలువడ్డాయి. ప్రస్తుతం పసిఫిక్‌ మహాసముద్రంలో బలంగా ఉన్న ఎల్‌నినో 2027 మార్చి నాటికి బలహీనపడి, జూన్‌–ఆగస్టు మధ్య లానినాగా మారే అవకాశాలున్నాయని హైదరాబాద్‌లోని ఇన్‌కాయిస్‌ అంచనా వేసింది. లానినా ప్రభావంతో భారత్‌లో సాధారణం కంటే ఎక్కువ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అయితే వర్షపాతం అంచనాలు ప్రతిసారీ ఒకేలా ఉండవని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. మరోవైపు సముద్ర ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంపై ఆందోళన వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕