ఏపీలో భారీ వర్షాలు.. కొట్టుకుపోయిన రోడ్డు (వీడియో)

AP: పార్వతీపురం మన్యం జిల్లాలో భారీ వర్షాల కారణంగా కళావల్లి, చిన్న కళావల్లి గ్రామాల మధ్య రోడ్డు కొట్టుకుపోయింది. తామర చెరువుకి గండి పడటంతో ఈ విధ్వంసం జరిగింది. దీనివల్ల వందలాది ఎకరాల వరి పంట నీట మునిగింది. రోడ్డు ధ్వంసం కావడంతో నాలుగు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕