నైనిటాల్‌లో భారీ వర్షాలు.. భీమ్తాల్‌ వద్ద విరిగిపడ్డ కొండచరియలు (వీడియో)

ఉత్తరాఖండ్‌లోని నైనిటాల్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముక్తేశ్వర్‌లో 128 మి.మీ., కోశియాకుటోలీలో 94 మి.మీ. వర్షపాతం నమోదైంది. తీవ్ర వర్షాల కారణంగా మంగళవారం భీమ్తాల్ సమీపంలో పలు చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ భారీ వర్షాల వల్ల జనజీవనం స్తంభించిపోయింది.

సంబంధిత పోస్ట్