తమిళనాడులో కురుస్తున్న భారీ వర్షాలు

తమిళనాడులో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. కల్లకురిచ్చి జిల్లాను వానలు ముంచెత్తాయి. పలు ప్రాంతాల్లో వరద నీరు రోడ్లపైకి చేరింది. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఊటీ, కొడైకెనాల్ పర్యటాక ప్రాంతాల మూసివేశారు. రహదారిపై కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో పర్యాటకులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. అత్యధికంగా కళ్లకుర్చిలో 17 సెం.మీ. వర్షపాతం నమోదైంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕