TG: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. శనివారం ఉమ్మడి మహబూబ్ నగర్‌లోని పలు ప్రాంతాల్లో వానలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. HYD, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, NZ, కరీంనగర్, PDPL, SDPT, భువనగిరి, RR, మేడ్చల్, MDK, SRD, కామారెడ్డి జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, గాలులతో (40-50kmph) కూడిన వర్షాలు పడతాయని హెచ్చరించింది. ఈ మేరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.