UPలో భారీ వర్షాలు.. 48 గంటల్లో 81 మంది మృతి (వీడియో)

ఉత్తర్‌ప్రదేశ్‌లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వరదలు, కొండచరియలు విరిగిపడటంతో 48 గంటల్లో 81 మంది మృతి చెందగా.. మరో 62 మంది గాయపడ్డారు. మొత్తం 56 జిల్లాల్లో అతిభారీ వర్షాలు కురిశాయి. సీతాపూర్‌, లఖీంపూర్‌ ఖేరి, బహ్రెయిచ్‌, బలరామ్‌పూర్‌, అయోధ్య, మహారాజ్‌గంజ్‌, గోరఖ్‌పూర్‌ జిల్లాల్లో అధిక ప్రాణ, ఆస్తి నష్టం జరిగింది. 48 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 66.5 మి.మీ. వర్షపాతం నమోదైంది. సాధారణ వర్షపాతం 7.6 మి.మీ.తో పోలిస్తే ఇది 775 శాతం అధికం.

సంబంధిత పోస్ట్

✕
✕