యూపీని ముంచెత్తిన భారీ వర్షాలు.. 56 మంది మృతి

ఉత్తరప్రదేశ్‌‌‌ను భారీ వర్షాలు ముంచెత్తాయి. మూడు రోజులపాటు కురిసిన వర్షాలకు 56 మంది మృతి చెందారు. వెయ్యికి పైగా ఇళ్లు ధ్వంసమయ్యాయి. వందలాది మూగజీవాలు ప్రాణాలు కోల్పోయాయి. రికార్డు స్థాయిలో నమోదైన వర్షపాతం రాష్ట్రాన్ని అతలాకుతలం చేసింది.

సంబంధిత పోస్ట్

✕
✕