తెలంగాణలో రాగల రెండు రోజుల్లో భారీ వర్షాలు: వాతావరణ శాఖ

TG: రాష్ట్రంలో రాగల రెండు రోజుల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, జోగులాంబ గద్వాల, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో 30-50 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తూ తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. ఈ మేరకు పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.

సంబంధిత పోస్ట్