భారీ వర్షాలు.. చెట్టు కూలి వ్యక్తి మృతి (వీడియో)

ముంబైలోని కుర్లా ప్రాంతంలో భారీ వర్షాల కారణంగా విషాదం చోటుచేసుకుంది. వర్షాల ప్రభావంతో భారీ చెట్టు ఒక్కసారిగా కూలిపోవడంతో 63 ఏళ్ల వ్యక్తి దాని కింద చిక్కుకుని ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్