భారీ వర్షాలు.. ఢిల్లీ, పశ్చిమ యూపీకి ఆరెంజ్ అలర్ట్

నేడు ఢిల్లీ, పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాన్పూర్, లక్నోతో సహా పలు ప్రాంతాల్లో గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో, ఆయా ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయబడింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕