17 రాష్ట్రాలకు భారీ నుంచి అతి భారీ వర్ష సూచన

దేశంలోని 17 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) గురువారం సూచనలు జారీ చేసింది. కర్ణాటక, కేరళ, గోవా, మహారాష్ట్ర, అండమాన్ & నికోబార్ దీవులు, ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, తమిళనాడు, పుదుచ్చేరి, తెలంగాణ, ఉత్తరాఖండ్లలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

సంబంధిత పోస్ట్