కుప్పకూలిన హెలికాప్టర్‌.. 14 మంది మృతి

సౌదీ అరేబియాలోని రాస్ తానూరాలో హెలికాప్టర్‌ కూప్పకూలి 14 మంది మృతి చెందారు. ఈ హెలికాప్టర్‌ సౌదీ చమురు దిగ్గజం అరామ్కోకు చెందినదిగా గుర్తించారు. ఘటనాస్థలంలో అధికారులు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కాగా ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్