నా తల్లి మరణానికి మీడియానే కారణం: హేమ (వీడియో)

నటి హేమపై ఉన్న కేసును బెంగళూరు హైకోర్టు కొట్టివేసి, ఆమె నిర్దోషిగా తేలింది. అయితే, తీర్పు వచ్చిన కొద్ది రోజులకే తన తల్లి అనారోగ్యంతో మరణించారని ఆమె విచారం వ్యక్తం చేశారు. నవంబర్ 3న కోర్టు తీర్పు వచ్చినప్పటికీ, తీర్పు కాపీ చేతికి రాకముందే తల్లికి స్ట్రోక్ వచ్చిందని, మీడియాలో వచ్చిన ట్రోల్స్, ఫేక్ న్యూస్‌లే తల్లి మరణానికి కారణమని హేమ ఆరోపించారు. సోషల్ మీడియాలో జరిగిన ప్రచారంతో తల్లి తీవ్రంగా బాధపడిందని, తట్టుకోలేక చనిపోయిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్