ఏసీ కూలింగ్ తగ్గడానికి 5 కారణాలు ఇవే!

వేసవిలో ఏసీలే ఆశ్రయం. అయితే ఏసీ నడుస్తున్నా గదిలో ఉక్కపోత తగ్గకపోవడం చాలామంది ఎదుర్కొనే సమస్య. ఏసీ కూలింగ్ తగ్గడానికి ప్రధానంగా ఐదు కారణాలున్నాయి: ఏసీ ఫిల్టర్లు దుమ్ముతో నిండిపోవడం, రిఫ్రిజెరెంట్ గ్యాస్ తక్కువగా ఉండటం లేదా లీకేజీ, థర్మోస్టాట్ పాడవడం, కండెన్సర్ కాయిల్స్‌పై దుమ్ము పేరుకుపోవడం. పాతబడిన ఏసీల సామర్థ్యం తగ్గి విద్యుత్ వినియోగం పెరుగుతుంది. సమస్యలను గుర్తించి, టెక్నీషియన్ సహాయంతో పరిష్కరించుకోవాలి. పదేళ్లు దాటిన ఏసీలను కొత్త ఇన్వర్టర్ ఏసీలతో మార్చుకోవడం మంచిది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్