హీరో అజిత్, ఆయన భార్య షాలిని ఒక హోటల్‌లో సందడి చేశారు. షాలిని 'నేను చెప్పినట్లే చేశావా?' అని అడగ్గా, అజిత్ 'నువ్వు చెప్పినట్లే చేశాను' అని బదులిచ్చారు. వారిద్దరి సరళతకు అభిమానులు ఫిదా అయ్యారు. ఈ సంఘటన అజిత్ సింప్లిసిటీని మరోసారి చాటింది. ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియదు కానీ వీడియో సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది.