టాలీవుడ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ వివాహం తిరుమలలో వైభవంగా జరిగింది. బుధవారం రాత్రి 11.05 గంటలకు మూడు ముళ్ల బంధంతో శ్రీనివాస్, కావ్య ఒక్కటయ్యారు. ఈ వేడుకకు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడుతో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.