హీరో చంద్రహాస్ పాట వివాదం.. స్పందించిన దర్శకుడు, నిర్మాత (వీడియో)

'బరాబర్ ప్రేమిస్తా' సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో హీరో చంద్రహాస్ లైవ్‌లో పాడిన పాట ఇప్పుడు ఇండస్ట్రీలో పెను దుమారం రేపుతోంది. ఈ ఘటనపై చిత్ర దర్శకుడు సంపత్ రుద్ర, నిర్మాతలు గెడా చందు, గాయత్రి చిన్ని తీవ్ర విచారం వ్యక్తం చేశారు. చంద్రహాస్ సినిమాలో తన క్యారెక్టరైజేషన్ చెప్పే ప్రయత్నంలో ఆ పాట పాడి పోరపాటు చేశారని చెప్పారు. సినిమాలో అలాంటివి ఏమీ లేవని తెలిపారు. ఆ పాటలోని పదాలు తమను కూడా విస్మయానికి గురిచేశాయని వారు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్