‘కన్నప్ప’ ఈవెంట్‌లో హీరో మోహన్ లాల్ సరదా వ్యాఖ్యలు (VIDEO)

కేరళలో జరిగిన ‘కన్నప్ప’ ఈవెంట్‌లో పాల్గొన్న మోహన్ లాల్, మోహన్ బాబుతో సరదాగా సంభాషించారు. తాను విలన్‌గా, మోహన్ బాబు హీరోగా నటించాలన్న కోరికను వ్యక్తం చేశారు. కానీ మోహన్ బాబు మాత్రం తానే విలన్‌గా చేస్తానని నవ్వుతూ చెప్పారు. దాంతో మోహన్ లాల్, "అలా అయితే గన్‌తో మొదటి సీన్‌లోనే కాల్చేస్తాను" అంటూ ఆటపట్టించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కన్నప్ప సినిమా ఈ నెల 27న విడుదల కానుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్