తండ్రి కాబోతున్న హీరో రానా!

టాలీవుడ్ నటుడు రానా ద‌గ్గుబాటి తండ్రి కాబోతున్నాడన్న వార్తలు నెట్టింట షికార్లు కొడుతున్నాయి. రానా భార్య మిహికా బజాజ్ ఇటీవ‌ల ఇన్‌స్టాలో పొట్టపై చేయి పెట్టి నిల్చున్న ఫోటోని షేర్ చేస్తూ.. "జస్ట్ ఫెల్ట్ లైక్ ఇట్" అనే క్యాప్షన్ జోడించారు. దీంతో మిహికా ప్రెగ్నెంట్ అని, రానా త్వరలో తండ్రి కాబోతున్నాడని ప్రచారం జరుగుతోంది. నెటిజన్‌లు విషెస్ చెప్తున్నారు. అయితే ఈ విషయంపై రానా కుటుంబం ఎలాంటి ప్రకటన చేయలేదు.

సంబంధిత పోస్ట్