సినిమా రివ్యూలపై హీరో విజయ్ సేతుపతి ఆసక్తికర కామెంట్స్

హీరో విజయ్ సేతుపతి తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో సినిమా రివ్యూలు, ట్రోలింగ్‌పై స్పందించాడు. ‘మేము సినిమాను ప్రేక్షకులు ఎంజాయ్ చేయాలనే ఉద్దేశంతో రిలీజ్ చేస్తాం. అయితే ప్రేక్షకులు దాన్ని ఎలా చూస్తారు, ఎలా స్పందిస్తారు అనేది పూర్తిగా వారి అభిప్రాయంపై ఆధారపడి ఉంటుంది. ఆ కామెంట్స్‌ను మనం సరిదిద్దుకోవడానికి ప్రయత్నించాలి. వాటి ద్వారా మనలో మార్పు తీసుకురావాలి’ అని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్