హీరో ఎక్స్‌ట్రీమ్ 250R.. రూ.1.80 లక్షలకే లభ్యం

ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ హీరో మోటో కార్ప్‌ తన Hero Xtreme 250R మోటారుసైకిల్‌ను భారత్‌ మొబిలిటీ గ్లోబల్‌ ఎక్స్‌పో-2025లో ఆవిష్కరించింది. ఈ మోటారు సైకిల్‌ ధర రూ.1.80లక్షలు (ఎక్స్‌ షోరూమ్‌) పలుకుతుంది. ఫిబ్రవరి నుంచి బుకింగ్స్‌ అధికారికంగా ప్రారంభం అవుతాయని హీరో మోటో కార్ప్ తన సోషల్‌ మీడియా వేదికలపై పోస్ట్‌ చేసింది. Hero Xtreme 250R మోటారు సైకిళ్లు మూడు రంగుల్లో లభిస్తాయి.

సంబంధిత పోస్ట్