రెండోసారి తల్లి అయిన హీరోయిన్ పూర్ణ

టాలీవుడ్ నటి పూర్ణ మరోసారి తల్లైంది. శనివారం ఉదయం 4:25 గంటలకు పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చినట్లు ఆమె సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ ద్వారా వెల్లడించింది. అల్లాహ్ ఆశీస్సులతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా డెలివరీ జరిగిందని చెప్తూ, ఆస్పత్రి సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపింది. ఈ వార్త తెలిసిన వెంటనే సినీ ప్రముఖులు, అభిమానులు పూర్ణ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కాగా 2022లో దుబాయ్‌కు చెందిన వ్యాపారవేత్తను ఆమె వివాహణం చేసుకుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్