అబ్బాయిలంటే భయం: హీరోయిన్ రాశి

ఛైల్డ్ ఆర్టిస్టుగా మొదలుపెట్టి, హీరోయిన్‌గానూ రాణించిన రాశి, తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితం గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. హీరోయిన్‌గా నటిస్తున్నప్పుడు అబ్బాయిలంటే భయమని, కొందరు పెళ్లైన తర్వాత ప్రపోజ్ చేశారని, అయితే వారిని తిరస్కరించానని తెలిపారు. అమితాబ్, కమల్ హాసన్ వంటి పెద్ద హీరోలతోనూ పనిచేశానని, కానీ శ్రీకాంత్, జేడీ చక్రవర్తిలతోనే ఎక్కువ స్నేహంగా ఉండేదానినని చెప్పారు. బాలకృష్ణ, రాజశేఖర్ వంటి హీరోలతో వివిధ పాత్రల్లో నటించిన అనుభవాన్ని పంచుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్