కన్నీళ్లు పెట్టుకున్న హీరోయిన్ రష్మిక(వీడియో)

నేషనల్ క్రాష్ రష్మిక మందన్నా కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆమె ప్రధాన పాత్రలో నటించిన 'ది గర్ల్ ఫ్రెండ్' మూవీ సక్సెస్ మీట్ ఇవాళ నిర్వహించారు. ఈ సందర్భంగా వేదికపై మూవీలోని సాంగ్ లైవ్ ఫెర్ఫార్మ్ చేస్తున్న సమయంలో ఆమె ఎమోషనల్ అయ్యారు. ఉబికి వస్తున్న కన్నీటిని ఆపుకున్నారు. రాహుల్ రవీంద్రన్ తెరకెక్కించిన ఈ మూవీ ఈ నెల 7న థియేటర్లలో విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాలోని పాటలకు రాకేందు మౌళి లిరిక్స్ రాశారు. సంగీతం హేషమ్ అబ్దుల్ అందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్