హేరామ్‌.. సేవ్‌ ఆంధ్రా: వైఎస్‌ జగన్‌

AP: వైఎస్‌ జగన్‌ బుధవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఏపీలో పరిస్థితులు అత్యంత దారుణంగా ఉన్నాయని, చంద్రబాబు ప్రభుత్వం కుల, మత ప్రతిపాదికన దారుణమైన రాజకీయాలు చేస్తోందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో కులాల మధ్య చిచ్చుపెట్టి, మత విద్వేషాలను రెచ్చగొట్టి సామాజిక సామరస్యాన్ని దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఈ పరిస్థితులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరుతూ.. "హే రామ్‌.. సేవ్‌ ఆంధ్రా" అంటూ పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్