మందార మొక్కలకు బియ్యం నీళ్లు, ఎరువులతో విరివిగా పూలు!

మందార మొక్కలు ఎక్కువగా పూయాలంటే బియ్యం కడిగిన నీళ్లు, టీ పొడి, అరటి తొక్కలు, ఎరువులు వాడాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎండిన కొమ్మలను కత్తిరించడం, 6-7 గంటల పాటు సూర్యరశ్మి తగలడం వల్ల మొక్కలు బాగా పూస్తాయంటున్నారు. అయితే, మొక్క దగ్గర నీరు ఎక్కువగా నిల్వ ఉండకుండా తేమగా ఉంచుకోవాలి, లేదంటే మొగ్గలు రాలిపోతాయంటున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్