దాగి ఉన్న ఉప్పుతో ఆరోగ్యానికి ముప్పు.. వైద్యుల హెచ్చరిక

మన దైనందిన ఆహారంలో కనిపించే కొన్ని పదార్థాలలో అధిక మొత్తంలో ఉప్పు దాగి ఉందని, ఇది ఆరోగ్యానికి హానికరం అని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా బ్రెడ్, సాల్టెడ్ బిస్కెట్లు, ఆలూ చిప్స్, అల్పాహార తృణధాన్యాలలో అధిక సోడియం ఉంటుందని, ఇది రక్తపోటు, గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుందని డాక్టర్ అనామిక గౌర్ తెలిపారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, రోజుకు 5 గ్రాముల కంటే ఎక్కువ ఉప్పు తీసుకోకూడదు. అయితే చాలామంది తెలియకుండానే దీనికంటే ఎక్కువ తీసుకుంటున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్