అధిక రక్తపోటు: అరటిపండు, నారింజలో ఏది మేలు?

కారణం లేకుండా తల బరువుగా అనిపించడం, తల తిరగడం, నీరసం, ఆందోళన వంటి లక్షణాలు అధిక రక్తపోటుకు సంకేతాలు కావచ్చు. ఆధునిక జీవనశైలి, ఒత్తిడి, శారీరక శ్రమ లేకపోవడం, జంక్ ఫుడ్, అధిక ఉప్పు వాడకం వల్ల రక్తపోటు పెరుగుతోంది. దీనిని నియంత్రించడంలో పొటాషియం అధికంగా ఉండే అరటిపండు, నారింజ వంటి పండ్లు సహాయపడతాయి. అరటిపండులో పొటాషియం ఎక్కువగా ఉండి సోడియంను బయటకు పంపితే, నారింజలో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు రక్తనాళాల ఆరోగ్యాన్ని కాపాడతాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕