MLCలు తాతా మధు, నవీన్ రెడ్డికి హైకోర్టు నోటీసులు

TG: అసెంబ్లీ స్పీకర్‌ను దూషించిన కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్‌రెడ్డికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తాతా మధు, నవీన్‌ను అరెస్టు చేయొద్దని గతంలో నాంపల్లి కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. దీనిపై పోలీసులు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో కౌంటర్ దాఖలు చేయాలని  తాతా మధు, నవీన్‌రెడ్డికి నోటీసులు ఇచ్చింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕