నేడు సైన్యంలోకి హిమగిరి.. స్పెషల్ వీడియో రిలీజ్ చేసిన నేవీ

ఐఎన్‌ఎస్‌ హిమగిరి, ఐఎన్‌ఎస్‌ ఉదయగిరి యుద్ధ నౌకలు మంగళవారం విశాఖపట్నంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ చేతులమీదుగా తూర్పు నౌకాదళంలో చేరనున్నాయి. ప్రాజెక్ట్ 17ఏ ఫ్రిగేట్‌లలోని హిమగిరి (F34) కోల్‌కతాలో, ఉదయగిరి (F35) ముంబై షిప్‌యార్డులో తయారు చేశారు. వీటిని పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించారు. కాగా, ఐఎన్‌ఎస్‌ హిమగిరిపై ఇండియన్ నేవీ ఒక స్పెషల్ వీడియోని విడుదల చేసింది.

సంబంధిత పోస్ట్