హిందీ భాష అంశం.. మంత్రి లోకేశ్‌పై SMలో ట్రోలింగ్ (VIDEO)

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌పై SMలో ట్రోలింగ్ జరుగుతోంది. కేంద్రం హిందీని బలవంతంగా రుద్దుతోందని పలు రాష్ట్రాలు అభ్యంతరం తెలియజేస్తున్న నేపథ్యంలో.. ఓ ఇంటర్వ్యూలో "హిందీ మన జాతీయ భాష" అని లోకేశ్ వ్యాఖ్యానించడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జాతీయ భాష అంశంపై లోకేశ్‌కు సరైన అవగాహన లేదని విమర్శకులు ఆరోపిస్తున్నారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీశాయి.

సంబంధిత పోస్ట్