QR కోడ్‌తో కాకతీయుల చరిత్ర

తెలంగాణ రాష్ట్రం వరంగల్ జిల్లాలోని ఖిలా వరంగల్‌లోనూ చారిత్రక కట్టడాల విశేషాలను ప్రజలందరూ తెలుసుకునేందుకు వీలుగా కేంద్ర పురావస్తుశాఖ అధికారులు QR కోడ్ సాంకేతికతను అందుబాటులోకి తెచ్చారు. ఆయా నిర్మాణాల వద్ద వాటి సమాచారం పొందేలా.. QR కోడ్‌లను అందుబాటులో ఉంచారు. ఆ కోడ్‌ను సెల్‌ఫోన్‌లో స్కాన్ చేసి తెలుగు, హిందీ, ఆంగ్ల భాషల్లో కాకతీయుల చరిత్ర, ఆలయాల విశేషాలు, ప్రాచీన కట్టడాల గురించి తెలుసుకోవచ్చు.

సంబంధిత పోస్ట్