ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల జిల్లాలో కృష్ణా నదిపై నిర్మితమైన ఒక ప్రముఖ జలవిద్యుత్, సాగునీటి ప్రాజెక్టు.. శ్రీశైలం డ్యాం. దీనిని నీలం సంజీవ రెడ్డి ప్రాజెక్ట్ అని కూడా పిలుస్తారు. దక్షిణాదిన కురుస్తున్న వర్షాలతో కృష్ణమ్మ పరుగులు పెడుతోంది. దీంతో శ్రీశైలం జలాశయం గేట్లను ఎత్తారు. అసలు ఈ శ్రీశైలం డ్యాం చరిత్ర ఏమిటో పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం.