నేచురల్ స్టార్ నాని, డైరెక్టర్ శైలేశ్ కొలను కాంబోలో తెరకెక్కుతున్న తాజా మూవీ ‘HIT’. ఈ మూవీలో శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా యాక్ట్ చేస్తోంది. తాజాగా క్రిస్మస్ సందర్భంగా నాని కొత్త లుక్‌ను మూవీ టీమ్ విడుదల చేశారు. అందులో నేచురల్ స్టార్ మంచు పర్వతాల్లో స్టైలిష్ గెటప్‌లో గుర్రాన్ని పట్టుకుని ఉన్న ఫొటోను షేర్ చేయగా ఆకట్టుకుంటోంది. కాగా ఈ చిత్రం 2025 మే 1న రిలీజ్ కానుంది.