* విశృంఖల శృంగారం.
* ఇతరులు వాడిన సూదులు, సిరంజీలను వాడుకోవటం.
* పచ్చబొట్టు, ముక్కు కుట్టటం వంటి వాటికి వాడే సాధనాలను శుభ్రం చేయకుండా ఉపయోగించటం.
* ఇతరులు వాడిన బ్లేడ్లు, టూత్ బ్రష్‌ల వంటివి మరొకరు వాడుకోవటం.
* హెచ్‌ఐవీ బాధితుల రక్తాన్ని ఇతరులకు మార్పిడి చేయటం.