గుండెపోటుతో కుప్పకూలి హోంగార్డ్ మృతి (వీడియో)

TG: రాష్ట్రంలో తీవ్ర తాజాగా తీవ్ర విషాదం చోటు చేసుకుంది. హైదరాబాద్‌లోని ఫిలింనగర్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న హోంగార్డ్ ఓబులేష్, ఓ హోటల్ వద్ద మెట్లు ఎక్కుతుండగా గుండెపోటుతో కుప్పకూలి మృతిచెందారు. స్థానికులు సీపీఆర్ చేసినా ఆయనను కాపాడలేకపోయారు. ఈ విషాద సంఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్