మలబద్ధకానికి చెక్‌ పెట్టాలంటే.. ఈ చిట్కా ట్రై చేయండి!

మారుతున్న జీవనశైలి, ఫాస్ట్ ఫుడ్స్ వినియోగం వల్ల మలబద్ధకం సమస్య తీవ్రమవుతోంది. దీనికి చెక్ పెట్టడానికి వైద్య నిపుణులు ఒక సులభమైన ఇంటి చిట్కాను సూచిస్తున్నారు. పెరుగు, ఎండుద్రాక్షలను వేడి పాలలో కలిపి తోడుపెట్టి, మరుసటి రోజు ఉదయం అల్పాహారంతో లేదా మధ్యాహ్న భోజనంతో తీసుకోవడం వల్ల మలబద్ధకం సమస్య నుంచి ఉపశమనం లభిస్తుందని నిపుణులు తెలిపారు. ఈ రెసిపీని పాటించడం ద్వారా అనవసరమైన ఆసుపత్రి ఖర్చులను తగ్గించుకోవచ్చని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్