కీళ్ల నొప్పులు తగ్గించుకోవడానికి చిట్కాలు ఇవే

కీళ్ల మధ్య జిగురు తగ్గి మోకాళ్ళ నొప్పులు రావడాన్ని నివారించడానికి, శస్త్రచికిత్స అవసరం లేకుండానే ఇంట్లోనే మార్గాలున్నాయని నిపుణులు సూచిస్తున్నారు. కీళ్ల సందుల్లో జిగురు పెంచడానికి వ్యాయామం, ఆహారంలో మార్పులు చేసుకోవాలని తెలిపారు. ఉదయం, సాయంత్రం పండ్లు, మధ్యాహ్నం భోజనంలో ఉప్పు తగ్గించడం, అన్నం బదులు పుల్కా, ఎక్కువ కూరలు తీసుకోవడం వంటివి సూచించారు. ఈ మార్పులతో మోకాళ్ళ నొప్పుల నుండి ఉపశమనం పొందవచ్చని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕