మార్కెట్ లోకి 'వోబుల్ వన్' స్వదేశీ స్మార్ట్‌ఫోన్

కేంద్ర ప్రభుత్వం 'మేక్ ఇన్ ఇండియా' నినాదంతో స్వదేశీ ఉత్పత్తులకు ప్రోత్సాహం లభిస్తోంది. ఇప్పటికే పలు  స్వదేశీ ఉత్పత్తులు రాగా తాజాగా ఇండ్‌కల్ టెక్నాలజీస్ సంస్థ 'వోబుల్ వన్' పేరుతో తమ తొలి స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ ఫోన్ అమ్మకాలు డిసెంబర్ 12 నుంచి ప్రారంభం కానున్నాయి. మూడు వేరియంట్లలో అందుబాటులోకి రానుంది. దీని 8జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.22,000గా నిర్ణయించబడింది.

సంబంధిత పోస్ట్