హోండా నుంచి కొత్త యూనికార్న్ ఎడిషన్ లాంచ్

జపాన్‌కు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ తయారీ సంస్థ హోండా తాజాగా కొత్త యూనికార్న్-2025 ఎడిషన్‌ను దేశీయ మార్కెట్లో విడుదల చేసింది. ఇందులో ఫీచర్లను పరిశీలిస్తే.. దీనిని 162.71cc సింగిల్ సిలిండెర్ ఇంజిన్‌‌తో తీసుకొచ్చారు. ఇది 13 bhp పవర్, 14.58 Nm గరిష్ట టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది. అలాగే 5-స్పీడ్ గేర్‌బాక్స్‌ సెటప్‌తో ఇచ్చారు. ఇక LED హెడ్‌ల్యాంప్, USB టైప్-C ఛార్జింగ్ పోర్ట్‌ వంటి ఫీచర్లతో రాగా ధర రూ.1,19,481గా ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్