ప్రస్తుతం ఈ ఐదుగురు నిందితులు జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. ఈ కేసులో మరిన్ని ఫోరెన్సిక్ రిపోర్టులు అందిన తర్వాత మరో ముగ్గురు సహ నిందితులపై అనుబంధ ఛార్జ్‌షీట్ దాఖలు చేయనున్నట్లు సిట్ బృందం వెల్లడించింది.
ఫ్లిప్‌కార్ట్ సేల్.. రూ.10,000 లోపు స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు